గానుగు బండలో అంగ రంగ, వైభవంగా…. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

స్థానిక సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కల్యాణోత్సవం, అన్నదాన కార్యక్రమం….
తుంగతుర్తి ఫిబ్రవరి 18 నిజం న్యూస్
తుంగతుర్తి మండల పరిధిలోని గానుగు బండ గ్రామంలో మహాశివరాత్రి పర్వదిన కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు స్థానిక ఎంపీపీ గుండ గాని కవితా రాములు గౌడ్. తలంబ్రాలు పట్టు వస్త్రాలు అందజేసి వేద బ్రాహ్మణుల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో. తూర్పు గూడెం సర్పంచ్ గుజ్జ పూలమ్మ . మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య. తుంగతుర్తి ఆలయ చైర్మన్ ముత్యాల వెంకన్న. గునిగంటి యాదగిరి. గుండగాని శ్రీనివాస్. గుండగాని వెంకన్న. గుండగాని శ్రీహరి. పంజాల ప్రవీణ్. వీరన్న. మురళి. శంకర్. రమేష్ మధు.హరీష్. ముత్తయ్య. నాగేష్. మల్లేష్. జలంధర్. రమా జ్యోతి పద్మ భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు…