ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైరా ఎమ్మెల్యే కారేపల్లి, ఫిబ్రవరి 18(నిజం న్యూస్): మండల పరిధిలోని కోటిలింగాలలో మహాశివరాత్రిని పురష్కరించుకోని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్ ఆలెం వెంకటేశ్వర్లు స్వాగతం ఫలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేచేత శివునికి అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలతో ప్ర త్యేక పూజలు చేయించారు. పూజానంతరం జాతరను కలియతిరిగి సందడి చేశారు. జాతరలో వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది వద్దకు వెళ్ళి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భక్తులతో ఆలయ విశేషాలను అడిగితెలుసుకున్నారు.కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉమా శంకర్,కార్యదర్శి బన్సీలాల్, ఎంపీపీ శకుంతల, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ముత్యాల సత్యనారాయణ,సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, డైరెక్టర్ అడ్డగోడ ఐలయ్య,నాయకులు తోటకూరి పిచ్చయ్య, తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న ,బానోతు కుమార్ తదితరుల పాల్గొన్నారు

కారేపల్లి, ఫిబ్రవరి 18(నిజం న్యూస్): మండల పరిధిలోని కోటిలింగాలలో మహాశివరాత్రిని పురష్కరించుకోని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్ ఆలెం వెంకటేశ్వర్లు స్వాగతం ఫలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేచేత శివునికి అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలతో ప్ర త్యేక పూజలు చేయించారు. పూజానంతరం జాతరను కలియతిరిగి సందడి చేశారు. జాతరలో వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది వద్దకు వెళ్ళి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భక్తులతో ఆలయ విశేషాలను అడిగితెలుసుకున్నారు.కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉమా శంకర్,కార్యదర్శి బన్సీలాల్, ఎంపీపీ శకుంతల, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ముత్యాల సత్యనారాయణ,సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, డైరెక్టర్ అడ్డగోడ ఐలయ్య,నాయకులు తోటకూరి పిచ్చయ్య, తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న ,బానోతు కుమార్ తదితరుల పాల్గొన్నారు