వాసవి పరపతి సంఘము ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలో ఉన్న భక్తులకు పండ్లు పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఫిబ్రవరి 18 (నిజం న్యూస్)
మహ శివరాత్రి సందర్బంగా శనివారం రోజున వాసవి పరపతి సంఘము ఆధ్వర్యంలో ఆలేరు శివాలయంలో ఉపవాస దీక్షలో ఉన్న భక్తులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఐడియా శ్రీను. ప్రధాన కార్యదర్శి సారాబ్ సంతోష్,. సముద్రాల రవి,చోలేటి కనకభూషణం..మంచన మల్లేష్ అయిత వెంకటేష్ మొలుగు బద్రి, బేలేదే సంతోష్. పడిగెల రాజు. బేలేదే శ్రీధర్. చందా సాయిబాబా.తోట ప్రసాద్. పుల్లూరి శ్రీను. రెపలా రమేష్. అయిత నాగరాజు. పద్మ ప్రకాష్. నీల అభిలాష్ తదితరులు పాల్గొన్నారు….