Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హజ్ యాత్రికుడికి సన్మానం

కుబీర్ (నిజం న్యూస్ ఫిబ్రవరి 17):- కుబీర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో వి అర్ ఏ గా విధులు నిర్వహించే తాహేరోద్దిన్ తండ్రి ఖమ్ రోద్దిన్ హజ్ యాత్రకు వెలుతుండటంతో తహశీల్దార్ విశ్వంబర్ శుక్రవారం అతనిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట అర్ఐ వెంకట రమణ, జావిద్ ఖాన్, రాజేశ్వర్, ఖలీల్ తదితరులు ఉన్నారు.