ప్రజా గోస బిజెపి భరోసా

ప్రజా గోస బిజెపి భరోసా భారతీయ జనతా పార్టీ శక్తికేంద్రాల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ హుజూర్ నగర్ టౌన్ లోని 218,219,220 బూత్ కమిటీల శక్తకేంద్రం ఇంచర్జ్ దేనుమకోండ రామరాజు గారు మరియు బూత్ అధ్యక్షులు దేనుమకోండ శశికళ గారు, పులిచింతల ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రజా గోస బిజెపి బరోసా
ప్రజా గోస బిజెపి భరోసా భారతీయ జనతా పార్టీ శక్తికేంద్రాల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ హుజూర్ నగర్ టౌన్ లోని 218,219,220 బూత్ కమిటీల శక్తకేంద్రం ఇంచర్జ్ దేనుమకోండ రామరాజు గారు మరియు బూత్ అధ్యక్షులు దేనుమకోండ శశికళ గారు, పులిచింతల ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి గారు, జిల్లా కార్యదర్శి గుండెబోయిన వీరబాబు గారు, టౌన్ అధ్యక్షులు ముసుకుల చంద్రారెడ్డి గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. వేముల శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఎరువుల మీద రైతులకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని అన్నారు. రైతుబందు అది రైతుబందు కాదు భూస్వాముల బందు అని వారు అన్నారు. ముసుకాల చంద్రారెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి,కుటుంబ పాలన నడుస్తూనది అన్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అందరు భుకాభలకు, ఇసుక మాఫియా, రేషన్ బియ్యం దందా నడుపుతున్నారు. నేతలు అందరు భుకాభలకు, ఇసుక మాఫియా, రేషన్ బియ్యం దందా నడుపుతున్నారు అని వారు విమర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రాబోయే ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మనవి. ఈ కార్యక్రమంలో ఇంటి రవి, మంద వెంకటేశ్వర్లు, సరికొండ వేంకటేశ్వరరాజు, సమీరా, రామిశెట్టి శ్రీనివాస్, బ్రహ్మచారి, బంటు వెంకటేశ్వర్లు, రామిశెట్టి కొండలు, మూడు బూత్ ల కార్యకర్తలు తదితులు పాల్గొన్నారు..