భారత్ గ్యాస్ మేనేజర్ కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న….. పాత్రికేయులు

యదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఫిబ్రవరి 11(నిజం న్యూస్)
జనగాం పట్టణ కేంద్రానికి చెందిన భారత్ గ్యాస్ మేనేజర్ జక్కసాని కాశీ విశ్వనాథం కూతురు వివాహ వేడుకల్లో సీనియర్ పాత్రికేయులు చింతకింది వెంకటేశ్వర్లు, పోతుగంటి సంపత్ కుమార్ హాజరై నూతన వధూవరులను శనివారం పట్టణ కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొని ,ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చింతకింది జగదాంబ మురారి, పొతుగంటి సంపత్ కుమార్, పెద్ద గోని వెంకట రాజయ్య, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.