మాక్ పోలింగ్ ఉత్సహంగా పాల్గొన్న విద్యార్థులు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో ఫిబ్రవరి 10 (నిజం న్యూస్)
నిర్మల్ జిల్లాలోని బైంసా లో గల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నమున ఎన్నికలు నిర్వహించారు. విద్యార్థులుకు ఎన్నికలను అవగాహన కల్పించడానికి భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ విధులు ఓటు ప్రాధాన్యత తెలుపడానికి మాక్ పోలింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎటిపి కృష్ణయ చీఫ్ ఎలక్షన్ ఆఫిసర్ శ్రీనివాస్ లతో పాటు ఉపాధ్యాయులు వేణు లింగం లక్షణ్ గౌడ్ మమతరెడ్డి సుచిత్ర మల్లేష్ నరేష్ రాజేశ్వర్ గజేందర్ వికారుద్దీన్ రహుల్ జనార్దన్ సాగర్ శ్రీనివాస్ లతోపాటు విద్యార్థులుఉత్సాహంగా పాల్గొన్నారు