Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాజస్థాన్లో రైతు కుటుంబంలో మెరిసిన 5 ఐఏఎస్ ఆఫీసర్లు…. అక్కాచెల్లెళ్లే

ధైర్యం ….పట్టుదలతో… కష్టపడి చదువుతే సాధించినది…. ఏమీ లేదు….

హైదరాబాద్ ఫిబ్రవరి 9 నిజం న్యూస్

ఆ ఇల్లు ఐఏఎస్ లను తయారుచేసే ఓ ఖర్ఖనా..ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు.. సాధించడం గమనార్వం.

రాజస్థాన్ లో మధ్య తరగతి రైతు సహారన్ కుటుంబం నుంచి కష్టపడి చదివి, కలెక్టర్లు అయిన ఐదుగురు అక్కా చెల్లెళ్లు … రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ, చిన్నతనం నుండి దృఢ సంకల్పంతో ధైర్యం ,పట్టుదలతో చదివి మార్కులు సాధించి, కలెక్టర్ గా రావడం ….న భూతో న భవిష్యతి ఏది ఏమైనా రైతు సహా రన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపవాల్సిందే సుమ…..