దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సమత ఆత్మహత్యాయత్నం

నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో
ఖమ్మం బ్యూరో ఫిబ్రవరి 7 (నిజం న్యూస్)
ఖమ్మం రూరల్ మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు బెల్లం వేణు దూషించాడని మనస్థాపానికి గురై తన కార్యాలయంలోనే ఆత్మహత్యకి యత్నించిన సమత