నిరుపేదకు వైద్యం కోసం దాతల ఆర్థిక సాయం

*నిజం కథనానికి స్పందన
చర్ల ఫిబ్రవరి 6 (నిజం న్యూస్) గొమ్మగూడెం పంచాయతీ గాంధీ నగరం గ్రామానికి చెందిన దీనస్థితిలో ఉన్న నిరుపేద సాధన పల్లి రవి ( 34) ప్రమాదవశాత్తు కుడి కాళు తుంటి భాగం ఎముక ప్రాబ్లం వలన నానా ఇబ్బందులు పడుతున్నాడు
ఖరీదైన వైద్యం చేయించుకోలేని పరిస్థితి. రవి భార్య సాధన పల్లి కుమారి కాయ కష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తుంది. ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.( నిజం పత్రికల వచ్చిన కథనానికి స్పందించి. భద్రాచలం కు చెందిన జయభారతి ఆస్పటల్ చైర్మన్ డాక్టర్ గూడూరి సుదర్శన్.రూ 25.000 మీకోసం మేమున్నాం సహాయక సమితి దాతల సహకారంతో.రూ 15,500. బొమ్మగూడెం పంచాయతీ గాంధీ నగరం యువత.రూ 4500. చెక్కును సాధన పల్లి రవి భార్య కుమారికి సోమవారం అందజేశారు ఆపరేషన్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తామని డాక్టర్ సుదర్శన్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మీకోసం మేమున్నాం సహాయక సమితి చైర్మన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ నిరుపేదకు వైద్యం కోసం ముందుకు వచ్చి ఆదుకున్న మీకోసం మేమున్నాం . భద్రాచలం జయ భారతి ఆస్పటల్ చైర్మన్ డాక్టర్ సుదర్శన్ కు గాంధీనగరం యువతను అభినందించారు . దాతలు ముందుకు వచ్చే విధంగా నిజం