ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఫిబ్రవరి 05(నిజం న్యూస్)
ఆలేరు మండలం
కొలనుపాక సిద్ధార్ధ హైస్కూల్ లో 2002-2003 పదో తరగతి బ్యాచ్ ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది… 20 ఏళ్ళ అనంతరం ఒకచోటకు చేరినారు..నాటి స్నేహితులు నాటి జ్ఞాపకాలు,అనుభూతులు, నెమరు వేసుకున్నారు..గురువులను ఘనంగా సన్మానిచ్చారు..అనంతరం సహాపంక్తి భోజనాలు చేశారు.ఈ కార్యక్రమం లో హెచ్ ఎం మధు,ఉపాధ్యాయ లు సుబ్బరాజు,శాధుల్లా,భాస్కర్,విద్యార్థులు మాధురి, రజని,అనురాధ,లక్ష్మికాంత్, మహేందర్, భాస్కర్,అమ రేందర్ తదితరులు పాల్గొన్నారు..