సతీష్ గడ్ లో మావోయిస్టుల ఘాతకం… బిజెపి సీనియర్ నాయకుడు ని హత్య

చర్ల, ఫిబ్రవరి 5 (నిజం న్యూస్) సతీష్ గడ్ బీజాపూర్ జిల్లా లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు జిల్లాలోని బిజెపి సీనియర్ నాయకుడు కక్కెం నీలకంఠ న్నిమావోయిస్టులు హత్య చేశారు. నీలకంఠ 15 సంవత్సరాలుగా ఊసూరు మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు ఈయన స్వగ్రామం పెకారంకు. బంధువుల వివాహానికి హాజరైన క్రమంలో కుటుంబ సభ్యుల ముందే మావోయిస్టులు కత్తులు గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు విశ్వసనీయ సమాచారం మేరకు నీలకంఠం హత్య జరిగినట్లు తెలుస్తోంది