దండిపేట స్మశాన వాటిక దగ్గర. తాలిపేరు నదిలో శతుర్.భుజ భద్రకాళి విగ్రహం గుర్తింపు

చర్ల ఫిబ్రవరి 5 (నిజం న్యూస్) మండలంలోని దండుపేట స్మశాన వాటిక సమీపంలో తాళి పేరు లో లెవెల్ వంతెన వద్ద న వద్ద ఆదివారం ఓ అమ్మవారి విగ్రహం (నిజం పత్రిక గుర్తించారు) నిజం పత్రిక విలేకరి వెంకటేశ్వరరావు లో లెవెల్ వంతెన మీదుగా వెళుతుండగా విగ్రహం కంటబడింది దానిని అర్చకులు ఎల్లమందల భాను ప్రకాష్ గుర్తించి ఆ విగ్రహం చతుర్ బుజ భద్రకాళి విగ్రహంగా గుర్తించారు