అంతర్జాతీయ హక్కుల రక్షణ న్యాయ మండలి ఎస్సీ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షులుగా సాయికుమార్

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఫిబ్రవరి 04(నిజం న్యూస్)
భువనగిరి పట్టణ చెందిన పోకల సాయికుమార్ శుక్రవారం రోజున హైదరాబాద్లోని జరిగిన అంతర్జాతీయ మానవ రక్షణ న్యాయ మండలి సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ ఎస్టీ విభాగానికి జిల్లా అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్ వారికి నియామక పత్రం అందజేశారు.అనంతరం శుభాకాంక్షలు తెలిపారు..అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ మానవ హక్కుల ఎస్సీ ఎస్టీ విభాగానికి జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు..ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం పోరాటం చేస్తానని తెలిపారు.