ఎన్ఎంఆర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎన్ఎంఆర్ అధినేత

జిన్నారం ఫిబ్రవరి 1 (నిజం న్యూస్)
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో ఎన్ఎంఆర్ యువసేన సభ్యుడు పాతూరి నాగరాజ్ స్థాపించబడిన ఎన్ ఎం ఆర్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించిన ఎన్ఎంఆర్ అధినేత టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అనంతరం ఆయన మాట్లాడుతూ నా ఎన్ఎంఆర్ సభ్యుడు పాతూరి నాగరాజు కార్యాలయాన్ని స్థాపించినందుకు సంతోషంగా ఉంది అలాగే ఆ యొక్క ఎన్ ఎమ్ ఆర్ సభ్యులు ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను మరియు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎంఆర్ సభ్యులు
తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు