డిసిపిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏసీపీలు, సర్కిల్ ఇన్ స్పెక్టర్ లు

మాడ్గుల జనవరి 31( నిజం న్యూస్): రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో నూతనంగా ఏర్పడిన మహేశ్వరం జోన్ కు డీసీపీగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ శ్రీనివాస్ ను మహేశ్వరం డివిజన్, ఇబ్రహీంపట్నం డివిజన్ ఏసీపీలు, సర్కిల్ ఇన్ స్పెక్టర్ లు మర్యాదపూర్వకంగా మంగళవారం నాడు డీసీపీని కలిశామని మాడుగుల మండల సర్కిల్ ఇన్ స్పెక్టర్ డి కృష్ణమోహన్ తెలిపారు