యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి సేవలో ఇటలీ దేశస్తులు

యాదగిరిగుట్ట:జనవరి 30 ( నిజం న్యూస్)
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని సోమవారం నాడు ఇటలీ దేశానికి చెందిన వైద్య బృందం దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.దర్శించుకున్న వారిలో ఇటలీ కి చెందిన డా.లారెంజో,పిరో,కాoడోలీ, వాలేంటినా,ప్రతీక్,హర్షిని. ఉన్నారు..దర్శనం అనం తరంఈ సందర్భంగా వారు ఆలయ పునర్ నిర్మాణాలను. శిల్పకళా ఆకృతులను పరిశీలించి అద్భుతంగా ఉన్నాయని కితాబులిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ చరిత్రలో నిలిచిపో విధంగా నిర్మాణాలు ఉన్నాయని అన్నారు.