బాసర సరస్వతి ఆలయంలో తన మనుమరాలకి అక్షరాభ్యాసం చేయించిన ఈటెల రాజేందర్

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో జనవరి 26 (నిజం న్యూస్)
వసంత పంచమి రోజున తన మనమరాలకి అక్షరాభ్యాసం చేయించడానికి బాసరకు విచ్చేసిన హుజురాబాద్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమునమ్మ ని అక్షరాభ్యాస అనంతరం అతిథి గృహంలో కలిసిన ముధోల్ బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పవర్ రామారావు పటేల్ వారితోపాటు మాజీ మున్సిపల్ అధ్యక్షులు గంగాధర్ మాజీ ఎంపీటీసీ సతీష్ రెడ్డి చక్రధర్ పటేల్ గారు దత్తు బాసర ముధోల్ మండల బిజెపి అధ్యక్షులు లక్ష్మారెడ్డి పోతన్న బీజేవైఎం నాయకులు యోగేష్ శ్రీనివాస్ పోతన్న బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు