ఉత్తమ తహసిల్దార్. అవార్డు గ్రహీతగా బి భరణి బాబు

*ఉత్తమ ఆర్ఐ.. గ్రహీతగా వరలక్ష్మి
చర్ల జనవరి 26 (నిజం న్యూస్) గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందజేసి సత్కరించింది చర్ల తహసిల్దార్ గా బి భరణి బాబు. ఆర్ ఐ వరలక్ష్మి లకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ అనుదీప్ కురిశెట్టి.
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు. రాష్ట్ర విప్. పినపాక శాసనసభ్యులు గురువారం వీరికి అవార్డు తోపాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు ఉత్తమ శవాల అందించినందుకు గాను మండల ప్రజలు వారికి అభినందనలు తెలిపారు