నిజం న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, జనవరి 14 (నిజం న్యూస్)
నిర్మల్ జిల్లా కేంద్రంలో నిజం న్యూస్ సిఈఓ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నిజం న్యూస్ క్యాలెండర్ ను దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన స్వగృహంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మట్లాడుతు (నిజం న్యూస్) సమాజానికి అద్దం లాంటిది అని ఆయన పేర్కొన్నారు పేపర్ స్వల్ప కాలంలోనే తనకంటు ఒక ప్రత్యేక స్థానాన్నీ ఏర్పర్చుకుందని, ప్రతి వార్త ప్రజలకు ఒక అద్ధం లా ప్రతిబింభిస్తునాయని అన్నారు.ఈ కార్యక్రమములో ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో సిహెచ్ నర్సయ్య, ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గిరిధర్, మంచిర్యాల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ హైమద్, ముధోల్ నియోజక ఇంచార్జి రమేష్, లోకేశ్వరం మండల రిపోర్టర్ పురుషోత్తం తానూర్ మండలం రిపోర్టర్ ఎస్ కె మాజిద్,నిర్మల్ జిల్లా రిపోర్టర్ లు అశోక్,మోహన్ చిన్నారెడ్డి తధితరులు పాల్గొన్నారు