అంగరంగ వైభోగంగా భోగి పండుగ…. సంబరాలు

మహిళలతో కలిసి కోలాటం, భోగి మంటలు, వేసిన మంత్రి.
తెలంగాణలోని రాష్ట్ర ప్రజలంతా సుఖ ,సంతోషాలతో ఉండాలని వెల్లడి…
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి.
సూర్యాపేట ప్రతినిధి జనవరి 14 నిజం న్యూస్
సూర్యాపేట పట్టణంలోని శనివారం 9వ వార్డులో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్* భోగి పండుగ సందర్భంగా అంగరంగ వైభోగంగా ఏర్పాటుచేసిన భోగిమంటలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి.
ఈ సందర్భంగా తొమ్మిదో వార్డు మహిళలతో కలిసి కోలాటం ఆడి మహిళలను ఎంతో ఉత్తేజపరిచిన మంత్రివర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన చైర్పర్సన్. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ *నిమ్మల శ్రీనివాస్ గౌడ్*, బిఆర్ఎస్ పార్టీ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ చింతలపాటి భారత్ మహాజన్, ఎలిమినేటి అభినయ్, మామిడి గౌడయ్య,నీల లింగ నాయక్, కో ఆప్షన్ వెంపటి సురేష్, బిఆర్ఎస్ నాయకులు గండూరి ప్రకాష్, బత్తుల జానీ, సిరివెళ్ల శబరి, మట్ట రాజు కడారి సతీష్ యాదవ్, పిడమర్తి శంకర్, ఢిల్లీ ఉపేందర్, నీలాల లక్ష్మయ్య, 9వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుండగాని నాగభూషణం, ఉపాధ్యక్షులు మద్దూరి కుమార్, కోశాధికారి బండమీది సాయిలు, యూత్ అధ్యక్షులు మచ్చ రాము, కోశాధికారి శ్రీకాంత్, బీసీ సెల్ అధ్యక్షులు విద్యాసాగర్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బొడ్డు దుర్గయ్య, విజయ్, మైనార్టీ అధ్యక్షులు అన్వర్, కార్మిక విభాగం పందిరి సైదులు, ఈదుల లక్ష్మయ్య, కమిటీ సభ్యులు ఇంద్రయ, రాంబాబు, రాము, మహిళా నాయకురాలు దండు రేణుక, ఢిల్లీ పావని, మద్దూరి శారద, బండమీది రజిత, పందిరి సువర్ణ, నీల, వార్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు తదితరులు…