సన్ షైన్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

చండూరు, జనవరి 12, (నిజం న్యూస్) చండూరు లో ని
సన్ షైన్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి రంగురంగుల రంగవల్లులతో మరియు జానపద నృత్యాలతో ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనేది రైతుల పండుగ అని రైతులు సుఖసంతోషాలతో ఉంటేనే దేశ ప్రజలందరూ ఆనందంగా ఉంటారని, కావున సకాలంలో వర్షాలు కురవాలని పాడి పంటలు వృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మాగారు, ప్రిన్సిపాల్ రవికాంత్, లతీఫ్ పాషా మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నా