59వ డివిజన్ బ్యాడ్మింటన్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు

ఖమ్మంబ్యూరో జనవరి 12 (నిజం న్యూస్) సంక్రాంతి పండుగ సందర్భంగా బ్యాడ్మింటన్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో బ్యాట్మెంటన్ క్రీడా కార్యక్రమాల్ని యువతకి ప్రోత్సహించే విధంగా దేవరకొండ శ్రీనివాస్ ఉదారపు సురేష్ ఆధ్వర్యంలో డివిజన్ కార్పొరేటర్ లలితా రాణి గారి సహకారంతో డివిజన్ మాజీ అధ్యక్షుడు దామల రవి ప్రోత్బలంతో అలాగే సతీష్ ఆధ్వర్యంలో డివిజన్ లో ఉన్నటువంటి ప్రముఖులు ఈ క్రీడా కార్యక్రమాలకి ఎంతో సహకరించి యువతని ఉత్సాహపరిచేందుకు సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా జరుపువాలని ఈ క్రీడాల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోలా సత్యనారాయణ, పాస్టర్ ప్రభాకర్, డాక్టర్ వెంకన్న, పోసాని కృష్ణ గౌడ్, నల్లూరి నితిన్ తదితరులు పాల్గొన్నా