భారతీయ జనతా పార్టీ లో చేరికలు

ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 11 (నిజం న్యూస్)
ఇచ్చోడ మండలంలోని వడ్డర గూడ గ్రామంలోనీ గ్రామ యువకులు,గ్రామ పెద్దలు భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది ఇట్టి కార్యక్రమం బీజేపీ మండల అధ్యక్షులు కేంద్రే నారయణ సమక్షంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా
జిల్లా ప్రధాకార్యదర్శి ఆడే మనాజి,గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్
జిల్లా ఉపాధ్యక్షులు ఆమ్టే మాధవ్ గుమ్మడి భీమ్ రేడ్డి ,బాబరావు పటేల్ జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్ర శేకర్,మండల ఉపాధ్యక్షులు మహేష్, ముస్లే సుభాష్ తదితరులు ఉన్నారు అలాగే నూతన మండల ఉపాధ్యక్షులుగా అరికుప్పల గంగాధర్ ని నియమించడం జరిగింది నరేంద్ర మోదీ పరిపాలనకు ఆకర్షితులై కెసిఆర్ పాలనకు విసుగు చెంది తెరాస పార్టీ నుండి బీజేపీలో చేరారు.