ఖమ్మం50వ డివిజన్లో రంగవల్లి

ఖమ్మం బ్యూరో జనవరి 11 (నిజం న్యూస్) 50 డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముగ్గులు వేయడానికి డివిజన్ మహిళా మణులు ఎంతోమందిని పాల్గొని కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ ఖమ్మం టిఆర్ఎస్ నగర అధ్యక్షులు కార్పొరేటర్ పగడాల నాగరాజు,కమర్తపు మురళి మరియు నాయకులు మా పాల్గొని మొదటి బహుమతి కావేరి రెండో బహుమతి కొండమీది కవిత మూడో బహుమతి మాధవి కి మిగిలిన ప్రతి మహిళకు కన్సోలేషన్ బహుమతులు అందించడం జరిగినది