కళ్యాణకు అచ్చమ్మ దిశ కర్మకు హాజరైన కొండబాల కోటేశ్వరరావు

బోనకల్ మండల పరిధిలోని గోవిందపురం ఎల్ గ్రామంలోని టిఆర్ఎస్ నాయకులు కళ్యాణపు నాగేశ్వరరావు తల్లి కళ్యాణ ఆచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా వారి దిశాకర్మకు హాజరై సంతాపం తెలియజేసిన రాష్ట్ర విత్తన అభివృద్ధి చైర్మన్ కొండ బాల కోటేశ్వరరావు వారి వెంట టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ముత్తారపు వెంకటి , మండల నాయకులు యనిగాండ్ల మురళి, వెంకటేశ్వర్లు, ఇరుగు నాగభూషణం, కంచర్ల బాబు తదితరులు పాల్గొన్నారు