కావేరి సీడ్స్ వారి మిరప రకం…కెహెచ్.పిహెచ్.225 రైతు క్షేత్ర ప్రదర్శన

చర్ల జనవరి 5( నిజాం న్యూస్) మండలం లోనివీరాపురం గ్రామం లోరైతు ఇరప సంపత్ పొలం లో కావేరి సీడ్స్ కంపెనీ లిమిటెడ్ వారి మిరప రకం కె హెచ్ పీ హెచ్. -225రకం పై క్షేత్ర ప్రదర్శన గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా కావేరి కంపెనీ ఎవరైనా సేల్స్ ఆఫీసర్ కొండలరావు. డిస్టిబూటర్ దేవ భక్తుని రామకృష్ణ (ఆర్కె) రైతులతో మాట్లాడుతూ ఈ రకం చీడ పీడలను తట్టు కొని బాగా పంట దిగుబడి వస్తుందని రైతులకు తెలిపారు. ఈ ఈ కార్యక్రమంలో. కంపెనీ ప్రతినిధి రాట్నాల శ్రీ రామ్ మూర్తి రైతులు.రవి పాల్గొన్నారు