రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంపై.. వీడియోకాన్ఫరెన్స్

ఈనెల 18వ తేదీ నుండి ప్రారంభించనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రులు. ఎంపీలు ఎమ్మెల్యేలు. ప్రజాప్రతినిధులు. పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా. ఎంపీ మాలోత్ కవిత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు. పాల్గొన్నారు వైద్య ఆరోగ్యశాఖ. అధికారులు పాల్గొన్నారు