ఎమ్మెల్సీకి, కార్పొరేటర్ వీరెందర్ రెడ్డి కి అరుదయిన బహుమతి

నిజాంపేట జనవరి 3 (నిజం న్యూస్ ):
ఎమ్మెల్సీ శంబిపూర్ రాజన్న కార్యాలయంలో రాజు జన్మదిన (4-1-2023) సందర్భంగా 18వ డివిజన్ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి రాజన్న కి బహుమతిగా నూతన పాటను పాడించడం జరిగింది…నేడు ఎమ్మెల్సీ చేతుల మీదుగా ఆ నూతన పాటను ఆవిష్కరణ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చైర్మన్ సన్న శ్రీశైలం (కొంపల్లి), ఎన్ఎంసి డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , పిఎసిఎస్ చెర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కార్పొరేటర్ దివాకర్, శంబిపూర్ కృష్ణన్న సీనియర్ బిఆర్ఎస్ నాయకులు,125వ అధ్యక్షులు (గాజులరామారం)విజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు జగన్ యాదవ్, మురళి యాదవ్, (ఎన్ఎంసీ)14 డివిజన్ అధ్యక్షులు బొబ్బ శ్రీనివాస్, ప్రదీప్, అమర్, నాగరాజు, చెన్న కేశవ్, సందీప్, భరత్ తదితరులు పాల్గొన్నారు.