Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎన్నారై రాకేష్ కి సెవెంత్ డే చర్చివారు సన్మానం

బోనకల్ జనవరి 1 (నిజం న్యూస్ ) గోవిందాపురం ఏ గ్రామంలో సెవెంత్ డే చర్చి నందు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు భాగం రాకేష్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు రాకేష్ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు, తరువాత , సంఘస్తులు గ్రామ పెద్దలు,అందరూ కలిసి రాకేష్ కి శాలువా పూలమాలతో. సన్మానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన మాట్లాడిన రాకేష్ మీ వెంట నేనుంటా అని హామీ ఇచ్చారు, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ముందుంటానని తెలియజేశారు