గొమ్ముగూడెం లో క్రీడా ప్రాంగణం … స్థల పరిశీలన.. తాసిల్దార్ భరణి బాబు

చర్ల డిసెంబర్ 31 (నిజం న్యూస్) మండలంలోని గొమ్ముగూడెం పంచాయతీలో క్రీడా ప్రాంగణ స్థలాన్ని తాసిల్దార్ భరణి బాబు శనివారం పరిశీలించారు తల క్రీడా ప్రాంగణానికి దుమ్మగూడెం
సర్వే రు నవ్య .ఐకెపి సర్వేర్ నరసయ్య ప్రభుత్వ భూమిని సర్వే చేసి 13 కుంటలు కేటాయించారు తల పరిశీలనలో ముందు అధికారులకు స్ధల యజమానులకు వాగ్వివాదం జరిగింది. తాసిల్దార్ భరణి బాబు తల యజమానులతో సానుకూలంగా మాట్లాడి ఒప్పించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూరెండు రోజుల్లో క్రీడా ప్రాంగణం పనులు చేపట్టాలని సర్పంచ్ పోడియం మురళిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ. వరలక్ష్మి. వీఆర్ఏ కోడి రెక్కల భాస్కరరావు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్. ఉప సర్పంచ్ కాజా రాజశేఖర్ రెడ్డి .రైతులు దినసరపు భాస్కర్ రెడ్డి బిలిపల్లి పుల్లారెడ్డి. సొంతపురి సత్యనారాయణ.సురేష్. బిల్లిపల్లి వెంకటరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు