అందాల మా బడి చూడరండోయ్

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో డిసెంబర్ 31 (నిజం న్యూస్)
అందాల మా బడి చూడండి అంటూ నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలం కాల్వ తండాలో అద్దాల మేడ లాగా తీర్చిదిద్దిన మా ఊరు మా బడి కార్యక్రమంలో భాగంగా ఆ యొక్కతండ సర్పంచ్ లీలా బాయి రవి యొక్క ఊరిలో చూడడానికి ఒక పల్లెటూరిలా ఉన్న గ్రామంలో మాత్రం స్కూల్ ని మాత్రం అందాల మెడల తీర్చిదిద్దారు ఆ యొక్క స్కూల్ ని చూడడానికి జిల్లా కలెక్టర్ ముషరప్ అలీ మరియు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆ యొక్క స్కూల్ ని చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇదేవిధంగా ఆయా గ్రామాల సర్పంచులు వారి యొక్క స్కూళ్ళని తీర్చిదిద్దాలని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎంపీపీ అక్షరా అనిల్ పిఎసిఎస్ చైర్మన్ రమణారెడ్డి టిఆర్ఎస్వి మహేష్ జైత్రామ్ లక్ష్మణ్ గ్రామ సెక్రెటరీ ప్రీతి మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు