సూర్యాపేటలో అయ్యప్ప స్వాములు రమేష్ పై ఫిర్యాదు

సూర్యాపేటలో అయ్యప్ప స్వాములు రమేష్ పై ఫిర్యాదు
సూర్యాపేట ప్రతినిధి, డిసెంబర్ 31 నిజం న్యూస్
సూర్యాపేట పోలీస్ స్టేషన్లో అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ పై ,చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షులు నరేంద్రుని విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో. నిరసన తెలుపుతూ అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్లను ఇస్తాను రాజ్యాంగ తిడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.