కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

మాడ్గుల డిసెంబర్ 29( నిజం న్యూస్ ): మాడ్గుల మండలంలోని రైతు వేదిక భవనంలో ఎమ్మెల్యే అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చేతుల మీదుగా 34 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో మాడుగుల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్ రెడ్డి, మాడుగుల మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు అంబల్ల జంగయ్య గౌడ్, బ్రాహ్మణపల్లి సర్పంచ్ పులి కంటి లక్ష్మయ్య, వైస్ ఎంపీపీశంకర్ నాయక్, కలకొండ మాజీ సర్పంచ్ పవన్ కుమార్ రెడ్డి, తాసిల్దార్ దేవుజా , మండల అభివృద్ధి అధికారి రాఘవులు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి కృష్ణమోహన్, బిఆర్ఎస్ నాయకులు రాజమోని జంగయ్య యాదవ్, కొప్పుల వెంకటయ్య గౌడ్, పబ్బు యాదయ్య గౌడ్, బట్టు భూపతిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పగడాల రవితేజ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.