చర్ల ఎస్సై రాజు వర్మకు ఉద్యోగోన్నతి

చర్ల డిసెంబర్ 29 (నిజం న్యూస్) చర్ల ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆలెం రాజు వర్మకు సీఐగా ఉద్యోగోన్నతి పొందారు ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆయనకు పదోన్నతి ఉత్తర్వు లు అందాయి ఐదేళ్లుగా రాజు వర్మ చర్లలో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననాలు పొందారు. సీఐగా ఉద్యోగన్నతి పొందిన రాజువర్మకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది..