బటన్ నొక్కాడపై ఉన్న శ్రద్ద ప్రజా సమస్యలపై లేదు

*మంత్రాలయం. నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్.*శ్రీ పాలకుర్తి తిక్కా రెడ్డి గారి ఆదేశాల మేరకు క్లస్టర్ ఇంచార్జ్ వెంకటపతి రాజు గారుమరియు కాశీ విశ్వనాథ గారు . ఆధ్వర్యంలో కౌతాళం మండల కేంద్రంలో *ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి **.
*కౌతాళం డిసెంబర్ 28*
*(నిజం న్యూస్)*:- మండల పరిధిలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకొంటూ. జగన్ మోసపురెడ్డి ప్రభుత్వంలో ప్రజలుపడుతున్న ఇబద్దులు టీడీపీ శ్రేణులు నకు వివరిస్తున్నారు.గ్రామంలో ఎక్కడ ఒక్క సిమెంట్ రోడ్డుకాని. పక్క ఇల్లుకాని అభివృద్ధి అనేది కనిపించలేదుఅని వెల్లడించిన్నారు. . కార్యక్రమం లో సిద్దు రాజబాబు రామకృష్ణ గాబ్రెల్ భాష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.. ✍️