గ్రావెల్ ,మట్టి ,ఇసుక ,అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు …తాసిల్దార్ భరణి బాబు

చర్ల డిసెంబర్ 26( నిజం న్యూస్) ఇకపై గ్రావెల్ ఇసుక మట్టి అక్రమ తవ్వకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తప్పవని తాసిల్దార్ బి భరణి బాబు ఓ ప్రకటనలో సోమవారం హెచ్చరించారు.
అక్రమ తవ్వకాలు జరిపే జెసిబి. ట్రాక్టర్. ఓనర్ల. డ్రైవర్లపై ఎటువంటి ముందస్తు సమాచార ఇవ్వకుండానే వాహనాలపై మీ వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకు పోవడం జరుగుతుందని అన్నారు