క్రిస్టమస్ సంధర్బంగా పేదలకు చీరలు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్

ముదిగొండ డిసెంబర్ 22(నిజం న్యూస్):-
ముదిగొండ మండల పరిధిలోని న్యూ లక్ష్మీపురం గ్రామంలో పెద్దపాక రమేష్ మరియు ఖాసీం బాబు అధ్వర్యంలో న్యూ లక్ష్మీపురం గ్రామంలో పెద్దపాక రమేష్, ఖాసీం బాబు,సర్పంచ్ కన్నయ్య మరియూ ఉప సర్పంచ్ మైసయ్య చేతుల మీదుగా సుమారు యాభై కి పైగా చీరలను నిరుపేద మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో, వెలుటూరి వెంకన్న, పెద్దపొంగు ముత్తయ్య,బాలు,జాను తదితరులు పాల్గొన్నారు