పోలీస్ అభ్యర్థుల కు ఈవెంట్స్ లో లాంగ్ జంప్ దూరాన్ని తగ్గించాలి

తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి, కి (డి.జి.పి) ఫిర్యాదు చేసిన ఎండి అజీజ్ పాషా..
♨️ ఈవెంట్స్ లో అర్హత కోల్పోయిన పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయాలి..
♦️ దేశ రక్షణ కోసం పనిచేస్తున్న జవాన్లకు 300 వందల మీటర్ల లాంగ్ జంప్ ఉందని..
? మరి మన దేశంలోని ఏ రాష్ట్రంలలో లేని కఠిన నిబంధన మన రాష్ట్రంలోనే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారు కొత్త నిబంధనలు పెట్టి పోలీస్ అభ్యర్థుల కు ఈవెంట్స్ లో ఇబ్బంది పెడుతున్నారు అని ఇది చాలా దారుణమని ఈ నిబంధనలను తొలగించాలని ఇట్టి విషయాన్ని ఫిర్యాదు చేసినట్టు *టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండి అజీజ్ పాషా శనివారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..
? ఈ కఠిన నిబంధనల ద్వారా చాలామంది నిరుద్యోగ యువకులు నష్టపోతున్నారని
ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ.
? పాత పద్ధతిలోనే *ఎస్సై, కానిస్టేబుల్ దేహదారణ్య పరీక్షలలో లాంగ్ జంప్ ను 400 నుండి 300 వందలకు వరకు దూరాన్ని తగ్గించాలని అలాగే షాట్ పుట్ 600 మీటర్ల నుండి5.50 మీటర్లకు కుదించాలని*
కోరుతూ డిజిపి, హోం మంత్రి పున పరిశీలన చేసి కఠిన నిబంధనలను తొలగించాలని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడకుండా చూడాలని అర్హత కూలిపోయిన పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయాలని వారికి *పంపిన ఫిర్యాదు లో ఎండి.అజీజ్ పాషా పేర్కొన్నారు…