రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చర్ల డిసెంబర్ 15 (నిజం న్యూస్) దుమ్ముగూడెం మండలం ఆంధ్ర కేసరి నగర్ వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టగా చర్ల కు చెందిన కొవ్వూరి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి మృతుడి భార్య శ్రీలత పరిస్థితి ఆందోళనకరం 108 లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు ఈయన రాజమండ్రి నుంచి వచ్చి చర్ల ఆయిల్ బంకు సమీపంలో ఉంటున్నాడు