బిజెపి పార్టీని బలోపేతం చేయడం లక్ష్యం

మండలంలో బిజెపి పార్టీ బూత్ కమిటీలు ఏర్పాటు
రానున్న రోజుల్లో భూపాలపల్లిలో బిజెపి జెండా ఎగరడం ఖాయం
బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్
చిట్యాల డిసెంబర్ 13 నిజం న్యూస్
చిట్యాల మండలం లోని జడల్ పేట గ్రామంలో బిజెపి రాష్ట్ర జిల్లా పార్టీ ఆదేశాల మేరకు శక్తి కేంద్రం ఇంచార్జి సుదగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బూత్ కమిటీలను వేయడం జరిగిందని బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు గ్రామ స్థాయి నుండి బిజెపి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మంగళవారం రోజు చిట్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో బూత్ కమిటీలను వేయడం జరుగుతుందని రానున్న రోజుల్లో బిజెపి నీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి వివరించి అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఆయన అన్నారు అనంతరం కమిటీలను ఎగగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు బూత్
అధ్యక్షులు : బొమ్మనపల్లి కోటేశ్వర్ రెడ్డి
ఉపాధ్యక్షులు :పుట్టకొక్కుల రవి
దొడ్ల దేవేందర్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి :నల్లమల్లారెడ్డి
కార్యదర్శులు :దాసరి బుచ్చిరెడ్డి
బొమ్మనపల్లి శివారెడ్డి
సోషల్ మీడియా ఇన్ఛార్జి :గాలి శ్రీకాంత్ రెడ్డి
అధ్యక్షులు. : రత్న నరేష్
ఉపాధ్యక్షులు :బై గాని తిరుపతి
: కొట్టి జగన్నాధ రావు
ప్రధాన కార్యదర్శి :బైనగాని విగ్నేష్
కార్యదర్శులు. బొట్ల సురేష్: జిలకర వాసు
సోషల్ మీడియా ఇన్ఛార్జి:
దుగ్యాల వినయ్ ను ఎన్నుకున్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల కార్యదర్శి గుడి విజయేందర్ రెడ్డి బిజెపి సీనియర్ నాయకులు కామెడీ నారాయణరెడ్డి సరోతం రెడ్డి అశోక్ చారి మోర్చా మండల అధ్యక్షులు రత్న రమేష్ తదితరులు జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు