ఎమ్మెల్యేకు ఢిల్లీలో బి ఆర్ఎస్ నాయకుల ఘన స్వాగతం

న్యూఢిల్లీ డిసెంబర్ 13 నిజం న్యూస్
భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు,తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీలో ప్రారంభించనున్న భారత రాష్ట్ర సమితి (బి ఆర్ఎస్ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంగళవారం ఢిల్లీ కి చేరుకున్న తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత, యువ కిశోరం ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ స్వాగతం పలికిన బి ఆర్ఎస్ పార్టీ శ్రేణుల తోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.