సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న.. ఎమ్మెల్యే.. పొదెం

చర్ల డిసెంబర్ 10 ( నిజం న్యూస్) చర్ల మండలంలోని అబ్రాసి బండల సమీపంలో ఎగిరే గుట్టల వద్ద వెలసిన సమ్మక్క సారలమ్మ వార్ల ను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య శనివారం దర్శించుకున్నారు .
ఆలయ పూజారి పూనెం సమ్మయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ గుడిపాటి సతీష్ తదితరులు ఉన్నారు