సోనియా జన్మదినం సందర్బంగా రక్తదానం

నిజాంపేట డిసెంబరు 9( నిజం న్యూస్ ):
డిసెంబరు తొమ్మిదో తేదీ సోనియా గాంధీ జన్మదినం సందర్బంగా నిజాంపేట మునిసిపల్ కార్పొరేషణ్ కాంగ్రెస్ సినియర్ నాయకుడు టేకుల ప్రవీణ్ రెడ్డి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చెసారు .రక్తదానం చేసిన ప్రవీణ్ రెడ్డి ని అభినందిస్తూ రెవంత్ రెడ్డి ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేసారు .