వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు

చర్ల డిసెంబర్ 2 ( నిజం న్యూస్) 2.వ తేదీ నుండి 8వ తేదీ వరకు మావోయిస్టు పి ఎల్ జి ఏ వారోత్సవాల నేపథ్యంలో మండలంలోని పలు కూడలిలో సిఐ బి అశోక్ నేతృత్వంలో ఎస్సై వెంకటప్పయ్య ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టారు వచ్చే పోయే వాహనాలను తనిఖీ చేస్తూ అనుమా అనుమానితులను వివరాలు సేకరిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొంది ఏజెన్సీలో జల్లెడ పడుతున్న భద్రతా దళాలు తెలంగాణ సతీష్ గౌడ్ దండకారణ్యంలో మాయస్టు కదికలపై కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నారు . పోలీస్ ల అనుమతి లేనిదే రాజకీయ నాయకులుఎక్కడికి వెళ్ళవద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు టార్గెట్ ఉన్న నాయకులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు చర్ల వెంకటాపురం భద్రాచలం చింతూరు మార్గాలలో రాత్రివేళ ఆర్టీసీ అధికారులుబస్సు సర్వీసులు నిలిపివేశారు