బస్సులో సుమారు 60 మంది…బస్సుపై పడ్డ విద్యుత్ తీగలు

తప్పిన పెను ప్రమాదం
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో నిర్మల్ జిల్లా డిసెంబర్ 01 (నిజం న్యూస్)
నిర్మల్ జిల్లా//శ్రీ సరస్వతి శిశు మందిరం వినాయక్ చౌక్ ఆదిలాబాద్ కు చెందిన విద్యార్థులు విహార యాత్ర నిమిత్తం బాసర దర్శనం చేసుకొని తిరిగి కల్లూర్ సాయిబాబా దర్శనానికి వెళ్తుండగా ఆలయ సమీపంలో బస్సుపై పడ్డ విద్యుత్ తీగలు
బస్సులో సుమారు 60 మంది.
ఈ ఘటనలో ఇద్దరికి విద్యుత్ షాక్
షాక్ గురైన వారిని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలింపు