నేడు మునుగోడు కు మంత్రి కేటీఆర్

మునుగోడు ,నవంబర్ 30 (నిజం న్యూస్ )మునుగోడు కు గురువారం మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు హాజరవ్వనున్నారు . 11 గంటలకు కేటీఆర్ తో పాటు మంత్రులు మునుగోడు లోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ కు చేరుకుంటారు. ఒంటిగంట వరకు అక్కడే నియోజవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల పైన అధికారతో సమీక్ష సమావేశం ఉంటుంది. 2గంటలకు తిరుగు ప్రయాణం అవనున్నారు.