కెప్టెన్ కరుణాకర్ కరుణ అన్న యువసేన ఆధ్వర్యంలో హే లిమిట్స్ పంపిణి

బోధన్ సెప్టెంబర్ 28 (నిజం న్యూస్ )
కాంగ్రెస్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి
ఆధ్వర్యంలో నవీపేట్ మండలంలయువకులకు కరుణాన్న యువసేన ఆధ్వర్యంల యువకులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నవీపేట్ కరుణాన్న యువసేన కార్యాలయం లో యువకులకు హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. యువకులు హెల్మెట్ లు ధరించాలని, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, యువకులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భాస్కర్ రాజ్, లొల్లి పర్వయ్య,గణపురం రవి వార్డు మెంబెర్ నవీపేట్, తుంగిన్ని గ్రామస్థులు రాజేశ్వర్, నాగభూషణ్ రావు, పోశెట్టి, రవి వర్మ, ముత్యం రావు తదితరులు పాల్గొన్నారు.