Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రేపు మున్సిపాలిటీ అభివృద్ధిపై సమీక్ష

చండూరు, నిజం , న్యూస్, చండూరు మున్సిపాలిటీ లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పైన మంగళవారం స్థానిక భవాని ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పురపాలక సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు , వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజలను కూడా ఆహ్వానిస్తున్నట్లు చండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.