కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్

చండూరు , నిజం న్యూ స్, గట్టుప్పల కాంగ్రెస్ నాయకులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కేసీఆర్ మీటింగ్ నల్గొండ జిల్లా దామరచర్ల లో కేసీఆర్ వస్తున్న సందర్భంగా ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు అరెస్ట్ అయిన వ్యక్తులు అరెస్టు అయిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భీమ గాని
మల్లేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ద గాని నరేందర్ సీనియర్ నాయకులు హనుమంతు నల్లవెల్లి యాదయ్య ధర్మానాయక్ వావిళ్ళ యాదయ్య దుబ్బాక సుధాకర్ ఖమ్మం పాండు చిలువేరు ప్రశాంత్ పగిళ్ల గణేష్ శివ తదితరులు అరెస్టు చేసిన పోలీసులు